హాలీవుడ్ స్టైల్ పేరుతో హద్దులు దాటేశారా? ‘టాక్సిక్’ టీజర్‌పై తీవ్ర విమర్శలు
యష్ నటించిన ‘టాక్సిక్’ టీజర్ యూత్ టార్గెట్‌గా వచ్చినా, కొన్ని షాట్స్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ఉన్నా, కంటెంట్ హద్దులు దాటిందా? సోషల్ మీడియాలో ఎందుకు వివాదం రేగుతోంది?
Want to engage with this content?
Like, comment, or share this article on our main website for the full experience!
Go to Main Website for Full Features