అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గాల్వెస్టన్ సమీపంలో మెక్సికన్ నేవీకి చెందిన చిన్న విమానం కూలి ఐదుగురు మృతిచెందారు. గాయపడిన వారిని తరలిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మిలిటరీ వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’తో భారీ కంబ్యాక్‌పై ఆశలు పెట్టుకున్నాడు. డిసెంబర్ 27న టీజర్ విడుదలవుతుందన్న టాక్‌తో ఫ్యాన్స్‌లో హైప్ పెరిగింది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ఇండియా, వరల్డ్‌వైడ్ కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పటి వరకు వచ్చిన అన్ని బిగ్ బాస్ సీజన్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయినది బిగ్ బాస్ సీజన్ 9. ఈ సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకుల్లో ఏర్పడిన ఖాళీ భావన, హౌస్ జ్ఞాపకాలు, కంటెస్టెంట్స్ బంధాలపై పూర్తి కథనం.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘ధీరే ధీరే’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై పూర్తి వివరాలు ఇక్కడ.