Latest Technology News & Updates - TrueTelugu

Get the latest updates on technology, gadgets, software, and innovations in Telugu. TrueTelugu brings you expert reviews, tech news, and trends to keep you informed and ahead in the tech world.

60 Articles
Updated Weekly
Technology
మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగ.. 'మోటో ఎడ్జ్ 70' వచ్చేసింది.. ఫస్ట్ సేల్ ఆఫర్లు చూస్తే ఎగిరి గంతేస్తారు!
News

మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగ.. 'మోటో ఎడ్జ్ 70' వచ్చేసింది.. ఫస్ట్ సేల్ ఆఫర్లు చూస్తే ఎగిరి గంతేస్తారు!

మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

అమెజాన్ సేల్‌లో వివో లవర్స్‌కు పండగే.. Vivo X200పై భారీ డిస్కౌంట్ షాక్
News

అమెజాన్ సేల్‌లో వివో లవర్స్‌కు పండగే.. Vivo X200పై భారీ డిస్కౌంట్ షాక్

అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో వివో X200 ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో కూడిన ఈ ఫోన్‌పై రూ.6వేలకుపైగా ఆదా చేసే అవకాశం ఉంది. ధర, ఆఫర్లు, ఫీచర్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

కొత్త ఏడాదిలో వన్‌ప్లస్ రచ్చ.. OnePlus 15 vs 15R – అసలు తేడా ఇదే!
News

కొత్త ఏడాదిలో వన్‌ప్లస్ రచ్చ.. OnePlus 15 vs 15R – అసలు తేడా ఇదే!

OnePlus 15 మరియు OnePlus 15R మధ్య అసలు తేడాలు ఏంటి? డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా పరంగా ఏ మొబైల్ బెస్ట్ అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తక్కువ ధరలో ఐఫోన్ 16 – వినియోగదారులకు భారీ అవకాశం
News

తక్కువ ధరలో ఐఫోన్ 16 – వినియోగదారులకు భారీ అవకాశం

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. A18 చిప్‌సెట్, సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 48MP కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ఇప్పుడు తక్కువ ధరలో కొనుగోలు చేసే మంచి అవకాశం.

టాటా మోటార్స్ డిసెంబర్ ఆఫర్లు – కార్ కొనుగోలుదారులకు భారీ ఊరట
News

టాటా మోటార్స్ డిసెంబర్ ఆఫర్లు – కార్ కొనుగోలుదారులకు భారీ ఊరట

టాటా మోటార్స్ డిసెంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ కార్లపై ఆకర్షణీయమైన EMI ఆఫర్లను ప్రకటించింది. Tiago నుంచి Nexon.ev వరకు అన్ని మోడళ్లపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న Royal Enfield Bullet 350 – యూత్‌కు కొత్త అనుభవం
News

హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న Royal Enfield Bullet 350 – యూత్‌కు కొత్త అనుభవం

Royal Enfield కొత్తగా హైబ్రిడ్ Bullet 350 బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ అసిస్టెంట్ మోటార్, అధిక మైలేజ్, ABS టెక్నాలజీతో ఈ బైక్ యూత్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీపై భారీ ధర తగ్గింపు – ఇప్పుడు కొనాలా వద్దా?
News

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీపై భారీ ధర తగ్గింపు – ఇప్పుడు కొనాలా వద్దా?

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్‌తో రూ.20వేలకుపైగా సేవ్ చేసే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

డిసెంబర్‌లో రివర్ ఇండీపై భారీ ఆఫర్లు – రూ. 22,500 వరకు లాభాలు అందించే గోల్డెన్ ఛాన్స్
News

డిసెంబర్‌లో రివర్ ఇండీపై భారీ ఆఫర్లు – రూ. 22,500 వరకు లాభాలు అందించే గోల్డెన్ ఛాన్స్

డిసెంబర్ 2025లో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 22,500 వరకు ఇయర్ ఎండ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. డౌన్ పేమెంట్, క్యాష్‌బ్యాక్, ఈజీ ఈఎంఐ ఆఫర్లతో రివర్ ఇండీ కొనుగోలు చేసే అవకాశం మిస్ చేయొద్దు.

టాటా సియార్రా క్రేజ్ మామూలుగా లేదు తొలి రోజు బుకింగ్స్ రికార్డ్
News

టాటా సియార్రా క్రేజ్ మామూలుగా లేదు తొలి రోజు బుకింగ్స్ రికార్డ్

టాటా సియెర్రా SUV భారత మార్కెట్‌లో భారీ రికార్డులతో తిరిగి వచ్చింది. మొదటి రోజే 70,000 బుకింగ్‌లు, ఆధునిక ఫీచర్లతో ఈ SUV హాట్ టాపిక్‌గా మారింది.

అమెజాన్ పేలో కొత్త బయోమెట్రిక్ యూపీఐ ఫీచర్ ప్రారంభం
News

అమెజాన్ పేలో కొత్త బయోమెట్రిక్ యూపీఐ ఫీచర్ ప్రారంభం

అమెజాన్ పే కొత్త బయోమెట్రిక్ యూపీఐ ఫీచర్‌ను ప్రారంభించింది. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా రూ. 5,000 వరకు సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు.

టోల్ గేట్లకు గుడ్‌బై: ఆగాల్సిన అవసరం లేని కొత్త టోల్ సిస్టమ్
News

టోల్ గేట్లకు గుడ్‌బై: ఆగాల్సిన అవసరం లేని కొత్త టోల్ సిస్టమ్

టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేని మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ కలెక్షన్ సిస్టమ్ త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇది వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా చేస్తుంది.