Latest Telugu News & Updates - TrueTelugu

Stay updated with the latest Telugu news, breaking stories, and in-depth analysis across politics, entertainment, technology, and more. TrueTelugu brings you trusted updates and comprehensive coverage for everything that matters in Andhra Pradesh and Telangana

News
mohammed-shami-s-wife-approaches-supreme-court-seeking-alimony-hike

షమీకి భరణం షాక్! నెలకు ₹4 లక్షలు సరిపోవట్లేదా? సుప్రీంకోర్టు తలుపుతట్టిన భార్య హసీన్ జహాన్!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి భరణం పెంపు డిమాండ్ చేశారు. ప్రస్తుతం నెలకు రూ.4 లక్షలు సరిపోవడం లేదని, రూ.10 లక్షలు కావాలని ఆమె అభ్యర్థన.

Read More
jemimah-rodrigues-faces-trolls-for-sitting-cross-legged-before-pm-modi-fans-divided-online

ప్రధాని ముందు కాలు పై కాలు.. జెమీమా రోడ్రిగ్స్ ట్రోలింగ్‌లో! అభిమానుల మధ్య తీవ్ర చర్చ

ప్రధాని మోదీతో సమావేశంలో కాలు పై కాలు వేసుకుని కూర్చోవడంతో భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురైంది. కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Read More
new-ration-cards-limited-to-rice-only-beneficiaries-concerned-over-missing-welfare-schemes

బియ్యానికే పరిమితమైన కొత్త రేషన్ కార్డులు: లబ్ధిదారుల్లో ఆందోళన, ఇతర పథకాలు అందని పరిస్థితి!

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు కేవలం బియ్యానికే పరిమితమయ్యాయి. గృహలక్ష్మి, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ పథకాలు అందక ప్రజలు ఆందోళనలో...

Read More
vicky-kaushal-becomes-a-father-katrina-kaif-blessed-with-a-baby-boy

బాలీవుడ్‌లో సంబరాలు: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్‌లకు బాబు పుట్టాడు!

బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి బాబుకు జన్మనిచ్చారు. తల్లి, బాబు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

Read More
ktr-faces-complaint-in-jubilee-hills-election-alleged-use-of-minors-in-campaigning

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కేటీఆర్‌కు షాక్! మైనర్లతో ప్రచారంపై ఓటరు ఫిర్యాదు!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్‌పై మైనర్లను ప్రచారంలో ఉపయోగించారనే ఆరోపణ. ఓటరు షఫీవుద్దీన్‌ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు. పూర్తి వివరాలు TrueTelugu.com లో.

Read More
no-dowry-but-10-demands-groom-s-unique-wedding-list-goes-viral

కట్నం వద్దు కానీ 10 డిమాండ్లు కావాలి — వరుడి లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్!

కట్నం వద్దు కానీ 10 డిమాండ్లు పెట్టిన వరుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఆయన డిమాండ్లు మరియు వాటిపై నెటిజన్ల స్పందనతో పెద్ద చర్చ మొదలైంది.

Read More
team-india-announces-squad-for-south-africa-tests-shami-misses-out-pant-returns

మళ్లీ నిరాశే! షమీకి చోటు దక్కలేదు – పంత్ రీఎంట్రీతో టీమిండియా కొత్త జట్టు ప్రకటించింది

సౌతాఫ్రికాతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ, రిషభ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. తెలుగు తేజం నితీష్ రెడ్డి స్థానం నిలబెట్టుకున్నాడు.

Read More
karthika-pournami-donations-5-sacred-offerings-that-bring-everlasting-blessings-of-goddess-lakshmi

కార్తీక పౌర్ణమి దానాలు: ఈ 5 పవిత్ర దానాలు చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుంది!

కార్తీక పౌర్ణమి రోజున దానం చేయవలసిన పవిత్ర వస్తువులు – దీపాలు, అన్నం, బట్టలు, పాలు, నువ్వులు, బెల్లం. ధనలక్ష్మి కటాక్షం పొందే 5 శుభప్రద దానాలు..

Read More
prime-minister-modi-congratulates-indian-women-s-cricket-team-for-historic-2025-world-cup-wi

47 ఏళ్ల కల నిజమైంది! మహిళల వన్డే ప్రపంచకప్ విజేతలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

భారత మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 47 ఏళ్ల తర్వాత భారత జట్టు ట్రోఫీని గెలుచుకున్న వేళ, మోదీ వారి ధైర్యాన్ని, కృషిని ప్రశంసించారు.

Read More
palak-muchhal-the-voice-that-heals-hearts-and-inspires-humanity

పాలక్ ముచ్చల్ — గీతాలతో గుండెలను కాపాడిన మానవతా స్వరం

భారత గాయని డా. పాలక్ ముచ్చల్ తన “Saving Little Hearts” కార్యక్రమం ద్వారా 3,000కు పైగా పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చి మానవతా స్ఫూర్తిగా నిలిచారు. ఆమె గానం ద్వారా ఆశ, ప్రేమ, దయను వ్యాప్తి చేస్తున్నారు.

Read More
team-india-creates-history-women-s-world-cup-2025-glory-after-half-a-century-of-waiting

అర్ధశతాబ్దపు కల నెరవేరింది! మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత సేన చరిత్ర సృష్టించింది

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ సేన అద్భుత ప్రదర్శనతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఈ విజయంపై జై షా సహా దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read More
wpl-2026-retentions-full-list-of-players-retained-and-released-by-all-five-franchises

WPL 2026 Retentions: ఐదు ఫ్రాంచైజీల ఫైనల్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!

WPL 2026 మెగా వేలం కోసం ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. ముంబై, ఢిల్లీ, ఆర్‌సీబీ ఐదుగురినే రిటైన్ చేసుకోగా, యూపీ ఒకరినే, గుజరాత్ ఇద్దరినే నిలబెట్టుకున్నాయి.

Read More